tamilnadu epaper

మానవత్వం చాటుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి...

మానవత్వం చాటుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి...

ఓర్వకల్ : ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ,కొమ్మచెరువు సర్కిల్  జాతీయ రహదారి పై రెండు బైకులు డీ కొని  మహిళ,యువకుడు ప్రమాదం లో గాయపడడం తో  అంబులెన్స్ నీ పిలిపించి దగ్గర ఉండి చికిత్స కోసం హాస్పిటల్ కి పంపించిన పాణ్యo ఎమ్మెల్యే  గౌరు చరిత రెడ్డి  మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, టిటీడి బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ దగ్గరుండి వారిని అంబులెన్స్ ద్వారా కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి గాయాలని వారికి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే డాక్టర్లకు చరవాణి ద్వారా తెలిపారు.